 
                                                      Balayya
Akhanda2 థాండవం కోసం గాడ్ మోడ్ యాక్టివేట్ చేసిన థమన్ 🔱
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ తన ప్రత్యేక శైలిలో #Akhanda2 కోసం ఎమోషనల్, డివైన్ ఎనర్జీతో కూడిన మ్యూజిక్ రెడీ చేస్తున్నాడు.
తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ –
“AUM – NAMA – SHIVAYA 🔱
A-K-H-A-N-D-A – 2 – T-H-A-N-D-A-V-A-M
God Mode Activated ⚠️💥🔥”
అని రాశాడు.
ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియాలో #JaiBalayya మరియు #Akhanda2Thaandavam హ్యాష్‌ట్యాగులతో ఫుల్ ఫైర్‌లో ఉన్నారు 🔥
#BoyapatiSrinu దర్శకత్వంలో, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.
థమన్ మ్యూజిక్‌తో కూడిన ఈ చిత్రంలో ప్రతి బీట్ పవర్ఫుల్ థాండవాన్ని గుర్తు చేసేలా ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి.
 
                        


