 
                                                      lokha
మలయాళ్ ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టించిన #LOKAH 🔥
మలయాళ్ సినిమా #LOKAH ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లు వసూలు చేస్తూ — Mollywood’s first ever ₹300Cr grosser గా చరిత్ర సృష్టించింది! 🙏🎉
టీమ్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొంది:
“#LOKAH crosses ₹300Cr worldwide. Mollywood’s first ever ₹300Cr grosser 🤗🙏🔥
Huge thanks to the audience for all the love and support! ❤️”
ప్రేక్షకుల నుండి లభిస్తున్న స్పందనతో #LOKAH టీమ్ ఎమోషనల్ అయ్యారు. అద్భుతమైన కథ, టెక్నికల్ బ్రిలియన్స్, మరియు యూనివర్సల్ థీమ్ తో ఈ సినిమా సౌత్ ఇండియన్ సినిమాకు ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది. 🎬✨
 
                        


