 
                                                      Darshan Fauzi
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా #Fauzi నుంచి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్, ఈ సినిమాలో ప్రభాస్ చిన్ననాటి పాత్రలో నటించబోతున్నాడు.
దర్శన్‌కు ఇది చాలా పెద్ద అవకాశం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న వయస్సులోనే ప్రభాస్ వంటి పాన్-ఇండియా స్టార్ క్యారెక్టర్‌కి చిన్ననాటి రోల్ చేయడం అంటే విశేషమే.
దర్శన్ ఇప్పటికే చిన్నపాటి యాడ్స్, స్కూల్ ఈవెంట్స్‌లో తన టాలెంట్ చూపించి ఆకట్టుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఇక #Fauzi సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించబోతున్నాడని టాక్.
 
                        


