
Raveena
ఎప్పటికీ మనసుకు హత్తుకునే నటి @TandonRaveena గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన #Suriya46 టీమ్. 💐✨
“మీరు మా టీమ్‌లో చేరడం చాలా ఆనందంగా ఉంది… అద్భుతమైన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాం! 🌟” అని టీమ్ హృదయపూర్వకంగా పేర్కొంది.
ఈ చిత్రంలో @Suriya_offl, #VenkyAtluri, @_mamithabaiju, @realradikaa, @gvprakash, @vamsi84, మరియు @NimishRavi కీలక పాత్రల్లో ఉన్నారు. #Suriya46పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది! 💥



