
Geethanjali
తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయమైన ప్రేమకథగా నిలిచిన #Geethanjali మళ్లీ థియేటర్లలోకి వస్తోంది! 🎬✨
1989లో విడుదలైన ఈ క్లాసిక్ మూవీ, లెజెండరీ దర్శకుడు #ManiRatnam గారి మొదటి తెలుగు చిత్రం.
ప్రస్తుతం 4K రీ-మాస్టర్ వర్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి, పనులు పూర్తయిన తర్వాత ఫైనల్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. 🎞️
ఈ సారీ కూడా ప్రేమను మళ్లీ అనుభవించడానికి సిద్ధంగా ఉండండి! 💖



