
Kaithi 2
ఎట్టకేలకు అభిమానులు ఎదురు చూసిన #Kaithi2 ప్రీ-ప్రొడక్షన్ ఈ రోజు అధికారికంగా ప్రారంభమైంది. దర్శకుడు #LokeshKanagaraj తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం అన్ని ఏర్పాట్లతో ముందుకు వస్తున్నాడు.
ఈ చిత్రానికి సంగీతం #Anirudh అందిస్తుండగా, కథానాయకుడు #Karthi ప్రధాన పాత్రలో నటించనున్నారు. అభిమానులు ఇప్పటికే excitement తో ఈ భారీ వెంచర్ కోసం ఎదురు చూస్తున్నారు.



