
#MassJathara చిత్రం అక్టోబర్ 31 రాత్రి పేడ్ ప్రీమియర్స్తో ప్రారంభమవుతుంది.
సినిమా నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం — #BaahubaliTheEpic కూడా అక్టోబర్ 31న విడుదల అవ్వడం, మరియు దాని ప్రీమియర్ షోలు అక్టోబర్ 30 రాత్రి నుంచే ప్రారంభం కావడం.
ఈ నేపథ్యంలో #MassJathara టీమ్ రీ-షెడ్యూల్ నిర్ణయం తీసుకుంది, క్లాష్ లేకుండా మంచి విండో దక్కించుకోవడమే లక్ష్యం.
అంతేకాక, ఈ చిత్ర దర్శకుడు భాను భోగవరపుతో నేను చేసిన ఇంటర్వ్యూ కూడా త్వరలో విడుదల కానుంది. 🎬
ఇంటర్వ్యూ డ్రాపింగ్ సూన్! 👀



