
Mass jatara
మాస్ మహారాజా రవితేజ నటించిన #MassJathara సినిమా మొదటగా అక్టోబర్ 31న విడుదల కావాల్సి ఉంది. అయితే, అదే రోజున విడుదల అవుతున్న #BaahubaliTheEpic చిత్రంతో క్లాష్ రావకుండా ఉండేందుకు నిర్మాత #నాగవంశీ నవంబర్ 1వ తేదీ రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు.
ప్రిమియర్ షోలు మాత్రం అక్టోబర్ 31 రాత్రి నుంచే ప్రారంభం కానున్నాయి.
సెన్సార్ టాక్ పాజిటివ్‌గా ఉందని సమాచారం. నిర్మాతకు గతంలో వచ్చిన నష్టాల కారణంగా ఈ సారి బిజినెస్ రికవరబుల్ బేసిస్‌పై ఫైనలైజ్ చేశారు.
సినిమా హిట్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ సాధించాల్సి ఉంటుంది.



