 
                                                      Girlfriend
ప్రేమ’ మరియు ‘తపన’ కలిసిన కథగా రూపుదిద్దుకుంటున్న #TheGirlfriend చిత్రం నుంచి అను ఇమ్మాన్యుయేల్ లుక్‌ను టీమ్ విడుదల చేసింది. ఈసారి అను, పూర్తిగా కొత్త షేడ్స్‌తో కనిపించబోతుంది. ఆమె పోషిస్తున్న ‘దుర్గా’ పాత్రలో ఉన్న తీవ్రత, ఆత్మవిశ్వాసం పోస్టర్లోనే కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. ఇప్పుడు రేపు విడుదల కానున్న #TheGirlfriendTrailer మరింత హైప్‌ను పెంచేలా ఉందని సమాచారం.
#TheGirlfriend నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ✨
ప్రేమకు కొత్త నిర్వచనం ఇవ్వబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
                        


