 
                                                      Fauzi
#SaptaSagaraluDhaati సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి చైత్ర ఆచర్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ #Fauzi లో ఒక కీలక పాత్ర పోషించనుంది.
ఈ సమాచారంతో ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది🔥
సినిమా టీమ్ ఇంకా అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ, చైత్ర పాత్ర సినిమాలో కీలక మలుపు కావొచ్చని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ — #Spirit, #RajaSaab, #Fauzi వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు.
 
                        


