 
                                                      pawanakalyan & lokesh
తాజా సమాచారం ప్రకారం, కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఓ కథను వివరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్లో తెరకెక్కే అవకాశం ఉన్నదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 🤝
ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మించనుందని సమాచారం. ఈ బ్యానర్ ఇప్పటికే #JanaNayagan, #Toxic వంటి హై-బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది.
ఇద్దరి కలయికకు గల అంచనాలు ఇప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. లోకేష్ మాస్టర్‌మైండ్ స్క్రీన్‌ప్లే, పవన్ కళ్యాణ్ మాస్ ప్రెజెన్స్ కలిస్తే, ఇది ఖచ్చితంగా ఇండియన్ సినిమాకి కొత్త చాప్టర్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 💥
 
                        


