Venu
నాని నుంచి నితిన్ వరకు – చివరికి బెల్లంకొండ శ్రీనివాస్‌తో చర్చలు జరుగుతున్నాయి 🔥
ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన #Yellamma సినిమా ఇప్పుడు తన హీరో కోసం చివరి దశలో ఉంది.
ఇప్పటి వరకు సమాచారం ప్రకారం –
“Locked with #Nani,
Locked with #Nithiin,
Discussions held with other Tier 2 actors,
Finally, it’s now in the discussion stage with #BellamKondaSreenivas! Final talks are going on!”
మొదట #Nani, తరువాత #Nithiin తో చర్చలు జరిపిన యూనిట్, ఇప్పుడు #BellamKondaSreenivas తో ఫైనల్ టాక్స్‌లో ఉందట.
ఇప్పటికే కథ, స్క్రిప్ట్ లెవెల్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. 🎬✨



