 
                                                      Chiru SRK
💥 మెగాస్టార్ చిరంజీవి – 2.5 ఏళ్ల గ్యాప్ తర్వాత రెండు భారీ రిలీజ్లు! ప్లానింగ్‌లో జాగ్రత్తగా అడుగులు 👑
మెగాస్టార్ చిరంజీవి 2.5 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, చిరు ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారించారు.
ఇందులో ఒకటి డిసెంబర్ 2026 రిలీజ్‌గా ప్లాన్ చేస్తుండగా, ఆ సినిమాకు డైరెక్టర్ బాబీ (Bobby) తో చర్చలు జరుగుతున్నాయని టాక్ ఉంది. అయితే, ఇన్సైడర్స్ ప్రకారం ఈ కాంబినేషన్ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు. 🎬
‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి ప్రాజెక్టుల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఇక బోలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ 2023లో ఎదుర్కొన్న పరిస్థితి –
‘పఠాన్, జవాన్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచినప్పటికీ, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌ల వలన డంకీ అంచనాలు అందుకోలేకపోయినట్లు – అదే తప్పిదం చిరు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ⚡
ఇక మెగాస్టార్ రాబోయే ఈ రెండుసినిమాలు నిజంగా ఎలా ఉండబోతున్నాయో చూడాలి… అభిమానుల్లో మాత్రం హైప్ ఇప్పటికే స్టార్ట్ అయింది! 🔥
 
                        

