
Rajasaab Prabhas
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం హ్యాపీ బర్త్‌డే విశెస్తో నిండిపోయింది. ఈ సందర్భంగా #TheRajaSaab టీమ్ నుండి వచ్చిన ఒక ఎమోషనల్ మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
టీమ్ సభ్యుల్లో ఒకరు తమ హృదయపూర్వక శుభాకాంక్షలతో ఇలా రాశారు 👇
“స్క్రీన్ మీద నీ స్టార్డమ్ ఎంత మాగ్నెటిక్‌గా ఉంటుందో, ఆఫ్ స్క్రీన్‌లో నీ ఎనర్జీ కూడా అంతే పవర్ఫుల్. నా డార్లింగ్, నా రాజాసాబ్ #Prabhas కు హ్యాపీ బర్త్‌డే 🤗
ప్రతి రోజు #TheRajaSaab సెట్స్‌లో పని చేయడం అంటే ఒక పండుగలా ఉంటుంది. ఈ సంక్రాంతి 2026లో నీ కొత్త రాయల్టీని ప్రపంచం చూడబోతోంది. నువ్వు నా ఎనర్జీ బూస్టర్ — నీతో కలిసి పని చేయడం గర్వకారణం ❤️”
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న #TheRajaSaab చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్గా సంక్రాంతి 2026కు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
 
                        


