 
                                                      dude
బ్లాక్‌బస్టర్ ఎంటర్టైనర్ #Dude టీమ్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రేక్షకులతో కలిసి DUDE DIWALI BLAST జరుపుకోబోతోంది. ❤️🔥
ప్రేక్షకుల ఆనందాన్ని పంచుకోవడానికి #MythriMovieMakers టీమ్ ప్రత్యేక థియేటర్ సందర్శనలను ప్లాన్ చేసింది.
📍 సాయంత్రం 6:30 PM — Mallikarjuna Theatre
📍 రాత్రి 10:20 PM — Mythri Vimal Theatre
ప్రేక్షకులు తమ ఇష్టమైన టీమ్‌ను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఇది! 🔥
ఇప్పుడే మీ టికెట్లు బుక్ చేసుకోండి, ఈ DUDE DIWALIని మాస్‌గా సెలబ్రేట్ చేయండి! 🎉
 
                        


