
Sandeep
ప్రభాస్ మరియు సండీప్ వంగా కాంబినేషన్లో రూపొందాల్సిన #Spirit ప్రాజెక్ట్‌పై ఇప్పుడు హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇటీవల సండీప్ వంగా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వంగా ప్రకారం —
“ప్రభాస్ స్వయంగా నన్ను హాలీవుడ్ రీమేక్ ప్రాజెక్ట్ చేయమని ఫోర్స్ చేశాడు. కానీ అది వర్క్ అవ్వదని నేను చెప్పాను. ఆయన నటనలో కొంత లోపం ఉందని, అలాగే ఆయనకు వాకింగ్‌స్టిక్ లేకుండా నడవడం కూడా కష్టమని చెప్పి ప్రాజెక్ట్‌ను షెల్వ్ చేయాలని నిర్ణయించుకున్నాను,” అని సండీప్ వంగా అన్నట్లు కొన్ని సోషల్ మీడియా పేజీలు పేర్కొన్నాయి.
ఈ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల్లో ఆగ్రహం రేపుతున్నాయి. మరోవైపు కొందరు ఫ్యాన్స్ ఇది ఫేక్ న్యూస్ అయి ఉండొచ్చని అంటున్నారు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం హాను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ రేపు విడుదల కానుంది.
 
                        


