 
                                                      Vijay thalapathi
థలపతి విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్న “జననాయకన్” (JanaNayagan) సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి.
సమాచారం ప్రకారం, ఈ పాటను నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు — ముఖ్యంగా నవంబర్ 3 లేదా 4 తేదీల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలిసింది. 🎵
🎧 @anirudhofficial స్వరపరిచిన ఈ సాంగ్ కోసం థలపతి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది నిజంగా ఒక “Thalapathy Kacheri BLAST” 💣💥💥💣🔥 లాంటిదే — ఆ ఎనర్జీ, ఆ బీట్లు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేయబోతున్నాయి.
అంతేకాకుండా, థలపతి విజయ్ చివరి ఆడియో లాంచ్ ఈసారి ఇండియాలో కాకుండా మలేషియాలో జరగనున్నట్లు సమాచారం. ఈ భారీ ఈవెంట్ కోసం ఏర్పాట్లు నవంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. 🌍🎤
ఈ కార్యక్రమం థలపతి కెరీర్లోనే మోస్ట్ గ్రాండ్ మ్యూజిక్ ఈవెంట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
 
                        


