
sambala
తాజా అప్డేట్ ప్రకారం, #Shambhala చిత్రం ఈ డిసెంబర్ 25న, క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం హారర్ మరియు మిస్టరీ అంశాలను మిళితం చేస్తూ ప్రేక్షకులకు స్పైన్-చిల్లింగ్ అనుభవం ఇవ్వబోతుందట. 😱
“ఇది పెద్ద స్కేల్లో రూపొందుతున్న ప్రాజెక్ట్,” అని టీమ్ పేర్కొంటూ, ఈ క్రిస్మస్ను ప్రేక్షకులకు ఒక మిస్టికల్ థ్రిల్ రైడ్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నారు.
హారర్ జానర్లో కొత్త తరహా కథనాన్ని చూపించనున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 💫
 
                        


