
Prabhas
సినిమా చరిత్రను మార్చిన ఆ మహాగాథ — బాహుబలి — మళ్లీ తెరపైకి రానుంది! 👑
మన బాహుబలి #Prabhas మరోసారి మహిష్మతి ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాడు ❤️🔥
మొదటిసారిగా, రెండు భాగాల ఈ లెజెండరీ సాగాను ఒకే ఎపిక్ ఫిల్మ్‌గా థియేటర్స్‌లో చూడబోతున్నారు ప్రేక్షకులు.
#BaahubaliTheEpic అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది,
అంతర్జాతీయ ప్రీమియర్స్ అక్టోబర్ 29న జరుగనున్నాయి. 🌍🎬
సినిమా ప్రియులు మళ్లీ ఆ మాంత్రిక అనుభూతిని థియేటర్స్‌లో ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు.
బుక్ చేసుకోండి మీ టికెట్లు ఇప్పుడే! 🎟️
#BaahubaliTheEpicOn31stOct



