
OG
#OG థియేటర్లలో చూపిన ఆ మాస్ మాడ్నెస్ ఇంకా మర్చిపోలేకపోతున్నాం, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అదే క్రేజ్ కొనసాగుతోంది!! 💥
ప్రస్తుత తరం ప్రేక్షకులపై #OG చూపిన ప్రభావం అమోఘం. ఈ తరం వాళ్లకు అటిట్యూడ్, స్వాగ్, స్టైల్ అంటే ఏమిటో చూపించింది. 🎬
#GOD #PawanKalyan గారు స్క్రీన్‌పై చూపిన మాయ నిజంగా లెజెండరీ 🔥🔥
జిందాబాద్ కల్యాణ్ బాబు 😎
 
                        


