
nani
నటుడు నాని గురించి దర్శక–కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా ప్రశంసలు 🌟
టాలీవుడ్ నటుడు నాని గురించి డైరెక్టర్ & కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆమె మాట్లాడుతూ —
“#Nani is someone I liked working with. He’s director-friendly, costume designer-friendly, very accessible, and cooperative,” అని తెలిపారు.
నాని ఎప్పుడూ సెట్లో పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తారని, ఆయనతో పని చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుందని ఆమె చెప్పింది.
ఫిల్మ్ ఫీల్డ్‌లో ప్రతి టెక్నీషియన్‌కి సహకరించే నటుడిగా నాని పేరొందారు.
ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు “ఇదే అసలు నేచురల్ స్టార్ ఆట్టిట్యూడ్!” అంటూ ప్రశంసిస్తున్నారు. 💥
 
                        


