
Upasana
మెగా కుటుంబంలో మరో సంతోషవార్త వినిపిస్తోంది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని సమాచారం.
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తపై అభిమానులు, నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
“Another bundle of joy…! Double the love, trouble, and craziness coming your way, Mithrama 😉” అంటూ పలువురు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక చరణ్ – ఉపాసనల జీవితంలో కొత్త సంతోషం చేరబోతోందన్న ఈ వార్తతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
 
                        


