
సమంతా తర్వాత మరోసారి స్త్రీ ప్రధాన కథతో వస్తున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’, తాజాగా యువతలో బజ్ సృష్టిస్తోంది. ఈ చిత్రంపై రష్మిక మందన్న కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక అన్నారు —
“ఇలాంటి సినిమా నా కాలేజీ రోజులలో ఉండాల్సింది. #TheGirlfriend లాంటి కథలు చాలా రీలవెంట్గా ఉంటాయి — ముఖ్యంగా ఇంట్రోవర్ట్‌గా ఉండే అమ్మాయిలకు లేదా టాక్సిక్ రిలేషన్షిప్లో ఇరుక్కుపోయిన వారికి. ఈ సినిమా వాళ్లకు ఒక అద్దంలా ఉంటుంది.”
ఆమె మాటల్లోని నిజాయితీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక మరో ఆసక్తికర విషయం — ప్రీ రిలీజ్ ఈవెంట్లో #VijayDeverakonda హాజరుకావడంపై ప్రశ్నించగా, రష్మిక నవ్వుతూ స్పందిస్తూ చెప్పింది:
“ఆ విషయం గురించి మీరు Allu Aravind Garuని అడగండి! ఆయనే ఆయన్ని తీసుకురావాలని ప్రామిస్ చేశారు,” అని చమత్కారంగా చెప్పింది.
ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రష్మిక-విజయ్ జంట మళ్లీ ఒకే వేదికపై కనిపిస్తారా అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది.
 
                        


