 
                                                      dil raju & pawan kalyan
Producer #DilRaju మాట్లాడుతూ #OG సినిమా ప్రీ-రిజల్ట్స్ & ఫ్యాన్స్ ఎమోషన్ గురించి చెప్పుకున్నారు.
“#OG సినిమా తో లాభాలతో ముందుకు వెళ్తున్నాము. అభిమానులు పేపర్లతో స్క్రీన్ మీద ENERGY ఇస్తే, నాకు OG NIZAM లో డబ్బులు రూపం లో Energy ఇచ్చింది.”
డిలీరాజు కూడా స్పష్టంగా చెప్పారు:
“#PawanKalyan నైజాం కా BAADSHA”
సినిమా ప్రీమియర్స్ & థియేటర్స్లో #PawanKalyan అభిమానుల ఉత్సాహం OG మూవీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. 🔥🎬
 
                        


