 
                                                      Sukumar , kiran & Sumanthprabhas
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తన రైటింగ్స్ బ్యానర్ కింద కొత్త ప్రతిభలను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ఉన్నారు. ఇటీవల ఆయన దుబాయ్‌కి వెళ్లడం #రామ్‌చరణ్ సినిమా కోసమే అనుకున్నారు, కానీ అసలు విషయం వేరేలా ఉంది.
సుకుమార్ అక్కడ తన టీమ్ ప్రాజెక్టుల కోసం కథలు ఫైనల్ చేయడం జరిగింది.
👉 #కిరణ్అబ్బవరం హీరోగా, దర్శకుడు వీరా దర్శకత్వంలో కొత్త సినిమా సిద్ధమవుతోంది.
👉 మరోవైపు, #సుమంత్ప్రభాస్ ప్రధాన పాత్రలో, డెబ్యుటెంట్ మాధురి దర్శకత్వంలో మరో ప్రత్యేక కథ రూపుదిద్దుకుంటోంది.
ఈ రెండు సినిమాలు కూడా సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, ప్రముఖ బ్యానర్లు కో-ప్రొడ్యూసర్స్‌గా భాగస్వామ్యం అవుతున్నారు.
ఇప్పటికే “ఆర్య”, “రంగస్థలం”, “పుష్ప” వంటి సినిమాలతో తన సృజనాత్మకతకు ముద్ర వేసిన సుకుమార్, ఇప్పుడు కొత్త తరానికి దిశా నిర్దేశం చేస్తూ మరో సారి తన ప్రతిభను నిరూపించబోతున్నారు.
 
                        


