 
                                                      Chirenjeevi
మెగాస్టార్ #Chiranjeevi మరోసారి తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. 2026లో మూడు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి.
🎬 #ManaShankaraVaraPrasadGaru – షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం 2026 జనవరిలో విడుదల కానుంది.
🔥 #Vishwambhara – షూట్ పూర్తయింది, సమ్మర్ 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు (తాత్కాలికంగా).
⚡ #ChiruBobby2 – ఈ సినిమా షూట్ డిసెంబర్లో ప్రారంభం, 2026 చివర్లో థియేటర్లలోకి రానుంది.
మెగా ఫ్యాన్స్‌కు ఇది నిజంగా “మెగా ఇయర్ 2026” గా నిలిచే అవకాశం ఉంది! ❤️🔥
 
                        


