 
                                                      Spirit Animal
SandeepReddyVanga దర్శకత్వంలో వచ్చిన #Animal తో #RanbirKapoor సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా, ఇప్పుడు #Prabhas హీరోగా చేస్తున్న #Spirit మరో హీట్ సెన్సేషన్ అవుతోంది. 💥
#OneBadHabit ట్యాగ్‌తో స్పిరిట్ పై క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.
ఇప్పుడు అభిమానుల మధ్య హాట్ టాపిక్ –
👉 మీ ఫేవరెట్ అనౌన్స్మెంట్ ఏది?
#Animal 🔥 లేదా #Spirit 💫?
 
                        


